KAVITA: నిజామాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లో సౌకర్యాలపై నిర్వహించిన వెబినార్‌లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు భారాస ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ తెలిపారు. వాళ్ల చొరవతోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్ మంజూరైందని అన్నారు. తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు లాండ్ …
Read More »