గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!
నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందులో గంగూబాయి కజిన్‌లా కనిపించి షాకిచ్చింది నిహారిక. తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. అయితే ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. …
Read More »మెగా ఫ్యామిలీ పరువు తీసేలా నీహారిక డ్రెస్స్..!
మెగా ఫ్యామిలీ నటవారసురాలయిన కొణిదెల నీహారిక ‘ఒక్క మనసు’తో కొందరి మనసులే గెలుచుకుంది. కాని అంతే విమర్శలు అందుకుంటుంది..ఎందుకంటే ఇటీవల వైజాగ్ బీచ్‌కి వెళ్లినప్పుడు నీహారిక బీచ్ ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే కామెంట్లు పెడుతున్నారు. పైన షర్ట్ వేసుకున్నావు బాగానే వుంది కానీ కింద ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా …
Read More »మెగా వారసురాలికి మరో పరీక్ష..!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక మీరోయిన్ నిహారిక. టాలీవుడ్‌లో పాపులారిటీ దక్కించుకునే క్రమంలో నిహారిక తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఒక మనస్సు బాక్సాఫీస్‌ను ఆకట్టుకోలేక పోయింది. తరువాత తండ్రి నాగబాబుతో కలిసి నాన్నకూచీ వెబ్‌సిరీస్‌లో కలిసి నటించి ఆకట్టుకుంది. అంతకు ముందు కెరీర్‌లో మొదటగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. నిహారిక నటించిన రెండు వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసింది …
Read More »