అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప ఒకటి. వేప పుల్లల వల్ల అనేక లాభాలు ఉన్నాయి .. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల సహాయపడుతుంది. నోట్లో ఉండే క్రిములను చంపే శక్తి లాలాజలానికి ఎక్కువగా ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్రిములు నశించేలా చేస్తుంది. బాక్టీరియా …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!
మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …
Read More »కీరదోసతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కీరదోసతో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. *ఊబకాయంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. *డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. *శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. *కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. *కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడుతుంది.
Read More »సపోటాను తింటే ఎన్నో లాభాలు ..?
సపోటాను తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?.. సపోటా పండ్లలో విటమిన్ A, B, C, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్లకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తాయి. గుండెను కాపాడతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు …
Read More »మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?
సహజంగా మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూటం ఏ టైంలో ఏమి జరుగుతుందో..! –> రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. –> రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల …
Read More »బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు > పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను > మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. > విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. > తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి > అనుకునేవారికి సహకరిస్తుంది. > విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
Read More »మంచి నిద్రకు ఏం చేయాలి
మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు
Read More »రాత్రి పూట మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..?
ప్రస్తుతం రాత్రి పూట మొబైల్ వాడడం చాలా ప్రమాదకరం. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తి తగ్గుతుంది. అతిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం స్పెర్మ్ ప్రోగ్రెసివ్ మొబిలిటీని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రేడియేషన్ ఆడవారిలో గర్భస్రావానికి ఓ కారణమని గుర్తించారు. అందువల్ల రాత్రి పూట మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »