ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. …
Read More »