ఐపీఎల్‌లో బెంగుళూరు లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్ జీ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి.. ఈ సీజన్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాటర్ గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లపై బౌండరీలతో పూరన్ విరుచుకుపడ్డాడు… లక్నో జట్టు చివరి బంతికి అనూహ్య రీతిలో విక్టరీ కొట్టింది.
Read More »టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు
టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.
Read More »విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత
ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.
Read More »నికోలస్ పూరన్ విధ్వంసం
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.
Read More »