ఏపీ విడిపోతే.. తెలంగాణను చిమ్మంజీకట్లు కమ్ముకుంటాయనీ.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎట్లా విరాజిల్లుతున్నదో.. 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నదనీ.. మల్లా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది. దేశంలో ఒకప్పుడు వ్యవసాయరంగం 75% వాటా ఉండేది. కానీ నేడు అది 52% …
Read More »కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు
తెలంగాణలో టీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఈ విషయంలో తాను బెట్ కడుతున్నానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి విషయానికొస్తే దేశం మొత్తంలోనే తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. సంక్షేమరంగానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ఎక్కువ ఖర్చుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి …
Read More »జాతీయ మీడియా సర్వేలో వైసీపీ విజయ ప్రభంజనం……..43శాతం ఓట్లతో జగన్ విజయభేరి
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం …
Read More »