Home / Tag Archives: newzland

Tag Archives: newzland

లంకపై కివీస్ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …

Read More »

రాంచీ వేదికగా టీమిండియా తొలి టీ20 పోరు

వరుస సిరీస్‌ విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. వన్డేల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ చూస్తున్నది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఈ సిరీస్‌ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. యువ భారత జట్టుకు హార్దిక్‌ పాండ్యా …

Read More »

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ ఇండియా

న్యూజిలాండ్‌తో జ‌ర‌గనున్న రెండ‌వ వ‌న్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. తొలుత బౌలింగ్ చేయ‌డానికి డిసైడ్ అయ్యాడు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే రెండో వ‌న్డేలోనూ రోహిత్ సేన దిగ‌నున్న‌ది. టీమిండియా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయ‌లేదు. న్యూజిలాండ్ కూడా జ‌ట్టులో మార్పులు లేకుండానే బ‌రిలోకి దిగుతున్న‌ది. 2ND ODI. India XI: R Sharma …

Read More »

కివీస్ టార్గెట్ 306

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో  ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా   నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లను కోల్పోయి 306 ర‌న్స్ చేసింది.టీమిండియా ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ‌మ‌న్ గిల్ తొలి వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. ధావ‌న్ 72, గిల్ 50 ర‌న్స్ చేసి ఔట‌య్యారు. ఆ త‌ర్వాత పంత్‌, సూర్య‌కుమార్ కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా ఔట‌య్యారు. …

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఇండియాతో జ‌రుగుతున్న మూడ‌వ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్‌. వ‌ర్షం వ‌ల్ల టాస్‌ను అర‌గంట ఆల‌స్యంగా వేశారు. ఇండియా జ‌ట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. ఇక రెండ‌వ మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి

ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడ‌నున్న‌ది ఇండియా. అయితే వెల్లింగ్ట‌న్‌లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జ‌ట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేర‌య్యింది. భారీ వ‌ర్షం వ‌ల్ల పిచ్‌పై ఇంకా క‌వ‌ర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆల‌స్యం అవుతోంది.

Read More »

జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్  పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో  జరుగుతున్న రెండో టెస్టులో లాథమ ను ఔట్ చేసి ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ ఆండర్సన్ రికార్డులకెక్కాడు. స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ ఈ అరుదైన ఘనత సాధించిన …

Read More »

కష్టాల్లో టీమిండియా విమెన్స్ జట్టు

న్యూజిలాండ్ తో జరుగుతున్న  మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …

Read More »

టీమిండియా లక్ష్యం 261

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …

Read More »

మిథాలీరాజ్ అరుదైన రికార్డులు

కివీస్ తో జరిగిన  రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat