టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లు రసవత్తరంగా జరిగాయి. ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో సగటు అభిమాని నూటికి నూరుశాతం వినోదం అందుకున్నాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో కూడా కివీస్, టీమిండియా మధ్య హోరాహోరీ పోరు సాగి చివరికి టీమిండియానే గెలిచింది. 5 టీ ట్వంటీల సిరీస్ ను …
Read More »ఆఖరి టీ20 : టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ !
ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ …
Read More »కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన
వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »నేడు న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరు..!
నేడు ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. న్యూజిలాండ్‌తో తలపడే సమీఫైనల్స్‌లో ఒత్తిడే కీలకంగా …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్
వరల్డ్‌కప్‌లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆసీస్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాక్ షాక్ …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హర్ధిక్ పాండ్యా ..వీడియో హల్ చల్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ …
Read More »చరిత్ర సృష్టించిన ఆసీస్ ..
కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు …
Read More »