ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »పెళ్ళి కూతురు కానున్న సానియా సోదరి
ప్రముఖ భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సహోదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నది. అంతకుముందు సానియా సోదరి అయిన ఆనం మీర్జా ఇటీవలే తన భర్త అక్బర్ రషీద్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన మహ్మాద్ అజారుద్దీన్ కొడుకు అసద్ తో తన సోదరి ఆనం మీర్జా వివాహాం కానున్నది అని సానియా మీర్జానే స్వయంగా తన …
Read More »అమృతకు ఆగని వేధింపులు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హాత్య వార్తను మరవకముందే ప్రణయ్ వైఫ్ అమృతకు వేధింపులు ఆగడంలేదు. ఈ నెల పదకొండో తారీఖున ప్రణయ్ వర్థంతి. అదే రోజున అమృత ఉంటున్న ఇంటి తలుపుకు ఒక అగంతకుడు ప్రణయ్ ను మరిచిపోయి మరల పెళ్ళి చేసుకోవాలని ఉన్న ఒక లేఖను అంటించి వెళ్లాడు. ఈ విషయంపై అమృత తల్లిదండ్రులు స్పందిస్తూ అమృతను ఇంకా మానసికంగా వేధించడానికి ఇలాంటి …
Read More »ఆస్ట్రేలియా దేశం గురించి టాప్ టెన్ విషయాలు
ఆస్ట్రేలియా అంటే టక్కున గుర్తుకొచ్చేది కంగారులు నివసించే దేశమని.. క్రికెటుకు ప్రసిద్ధి అని.. అయితే ఈ దేశం గురించి తెలియని టాప్ టెన్ విషయాలు తెలుసుకుందామా ఆస్ట్రేలియా రాజధాని : కాన్ బెర్రా ఆస్ట్రేలియా కరెన్సీ: ఆస్ట్రేలియా డాలర్ ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మంత్రి: స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా అధికారక భాష: ఇంగ్లీష్ ఆస్ట్రేలియా జనాభా: 25,461,500 ఆస్ట్రేలియా జాతులు : కాథలిక్,అంగ్లికన్,ఇతరులు ఆస్ట్రేలియా జాతీయ క్రీడ: క్రికెట్ ఆస్ట్రేలియా …
Read More »నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.
సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు …
Read More »నేటి ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …
Read More »టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లో మీడియా కుట్రలు.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పకుండా కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించిన విషయం తెలిసిందఏ.. సదరు టీవీ–5 ఛానెల్ తన వెబ్‌సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియస్ అయ్యారు. వైసీపీ …
Read More »నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …
Read More »రాయుడు సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం …
Read More »ధోనీ సంచలన వ్యాఖ్యలు
2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »