ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …
Read More »లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
యావత్తు దేశమంతా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »బాహుబలి మరో సెన్షేషన్ న్యూస్..!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 చేసిన సెన్షేషన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక జపాన్‌లో ఇప్పటికీ బాహుబలి ఫీవర్ తగ్గలేదు. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సినీ ప్రేక్షకులను ఊరిస్తోంది. అయితే, బాహుబలి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ …
Read More »రేణు దేశాయ్ కి ఎంగేజ్ మెంట్ ..!
నిన్న మొన్నటిదాకా తను పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి..పవన్ అభిమానులు ఇప్పటికి కూడా ఆమెను మా పవన్ అన్న భార్య అని పిలుచుకునేవారు.కొంతమంది అయితే ఏకంగా వదిన నువ్వు మరల పెళ్ళి చేస్కోవద్దని బ్రతిమిలాడారు కూడా. తాజాగా ఒకప్పటి నటి అయిన రేణు దేశాయ్ సంచాలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ …
Read More »టాలీవుడ్ బఢా నిర్మాతలకు షాకింగ్ న్యూస్..!
తెలుగు చిత్ర సీమలో తాజాగా సంచలనంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్. గత బుధవారం వెలుగు చూసిన ఈ సెక్స్‌రాకెట్ గురించి తాజాగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలురాని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వర్దమాన నటులను డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల గుట్టు రట్టయింది. అందులో భాగంగానే మోదుగుల కిషన్, …
Read More »అమలాపాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు ..!
అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు. see also:భార్యను అతి కిరాతకంగా హత్య..! ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »మూడో వసంతంలోకి వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్..!
పదిమందికి మంచి చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అనే మాటలను అక్షర సత్యం చేసింది ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం మా దరువు వెబ్ సైట్. పురుడు పోసుకున్న అనతి కాలంలోనే దరువు సైట్ కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై కోట్లాది మంది మెప్పు పొందింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని …
Read More »వైసీపీ అభిమానులు షేర్లు కొట్టే వార్త..స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన ఆంధ్ర జ్యోతీ, టీవీ 5….!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యతీరేకత మొదలైయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని తెలుస్తుంది. రోజు ఎదో ఒకటి టీడీపీ చేస్తున్న అవీనితీలో కొన్ని బట్టబయలు అవుతున్నాయి. తాజాగా తెలుగు చానెల్స్ కొన్ని ముఖ్యముగా ఆంధ్ర జ్యోతి, టివీ 5 అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతి పక్ష పార్టీ మీద బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇప్పడ స్ట్రింగ్ …
Read More »