న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్‌గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్‌కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్‌ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More »