భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »కివీస్ టార్గెట్ 306
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 రన్స్ చేసింది.టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. …
Read More »స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్ వెల్త్ బ్యాంక్ అంధుల క్రికెట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 309 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నీరో 49 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆసీస్ 542 పరుగుల భారీ స్కోర్ చేయగా కివీస్ 272 …
Read More »కేన్ విలియమ్సన్ కి కరోనా పాజిటీవ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్‌గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్‌కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్‌ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More »న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు 25 శాతం మందికే అనుమతి
న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More »న్యూజిలాండ్ ఘన విజయం
T20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితంతో అఫ్గాన్‌తో పాటు టీమ్‌ఇండియా సెమీస్ దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (48 బంతుల్లో …
Read More »కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో మిరాకిల్ జరిగింది. ఇదినిజంగా టీ20లలో మొదటిసారి జరిగింది. మొన్న జరిగిన మూడో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ పెట్టగా అందులో ఇండియానే గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లోకూడా మళ్ళీ టైగా ముగియడంతో మల్లా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా భారత్ నే విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ లో ఎంతటి …
Read More »మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల
టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …
Read More »సూపర్ ఓవర్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..ఐసీసీ సమాధానం చెప్పాల్సిందే !
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …
Read More »