‘అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట’ అన్న చందంగా పాపులారిటీ కోసం పాకులాడి ఉన్న పేరు కూడా ఖరాబ్ చేసుకున్నడు డిజైనర్ మెయికో బాన్. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ఇండస్ట్రీకి తానేంటో చూపిద్దామని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలైంది. ‘తొంగ్ జీన్స్’ పేరుతో బాన్ రూపొందించిన ఈ దుస్తుల్ని ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్ పుట్టించింది తొంగ్ జీన్స్. …
Read More »