ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్‌లో పరీక్షించి …
Read More »అవినీతికి ఆస్కారం లేకుండా వైఎస్ జగన్ మరో కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుంచి కొత్త కొత్త పథకాలతో దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. నవంబర్ 14వ తేదీన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను …
Read More »