ప్రస్తుతం తిరుపతి లో ప్యాక్ చేసిన మంచి నీళ్ళు పూర్తి స్థాయిలో నిషేధించారు. ఎక్కడా వాటర్ బాటిళ్లు కూడా దొరకటం లేదు. చివరకు ఖాళీ బాటిళ్లు కూడా కనిపించనివ్వటం లేదు. చాలా ప్రదేశాలలో మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. త్రాగే నీళ్ళు ప్లాంట్స్ నుంచి మాత్రమే పట్టుకోవాలి. 5లీటర్ల బాటిళ్లు మాత్రం కొన్ని షాప్స్ లో దొరికేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో తిరుమల వెళ్లేవారు కచ్చితంగా …
Read More »ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను …
Read More »కొత్త రూల్స్…కొత్త ఐపీఎల్..బీసీసీఐ స్పెషల్ !
ఐపీఎల్ అంటే ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. అటు స్టేడియంలో సిక్స్ కొట్టిన, అవుట్ అయినా ఇలా ప్రతీ విషయంలో కేరింతలే కేరింతలు. మరోపక్క చీర్ ఇలా రెండు నెలల పాటు పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ వేరు ఇప్పుడు కొత్తగా వచ్చేది వేరు. ప్రస్తుతం ఒక మ్యాచ్ కు 11మంది ఆటగాళ్ళు మాత్రమే …
Read More »ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 2020 జనవరి నుండి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్నారు. అత్యవసర …
Read More »ఆంధ్రా ఆడపడుచులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కొంతమందికి పొట్ట నిండాలంటే ఇంట్లో మగాడు పొద్దున్న పోయి కష్టపడి వస్తేనే గాని వారికి పూట గడవదు, పొట్ట నిండదు. ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మద్యం మహమ్మారి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ గా తాగేసి రచ్చ మొదలుపెడతారు. సంపాదించిన సొమ్ముమొత్తం దానికే తగలేస్తారు. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆడవారికి మంచి చెయ్యాలనే యోచనలో ముందుకు వెళ్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల …
Read More »తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్యూలైన్ కష్టాలు లేనట్టే !
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు …
Read More »అక్కచెల్లెమ్మలకు శుభవార్త.. స్పందించిన జగన్..ఇంక నో బెల్ట్ షాప్
టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ శాఖలో అన్యాయమే చేసారని చెప్పాలి. మద్యం పరంగా చూసుకుంటే చంద్రబాబు హయంలో వాళ్ళు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదు. ఎందుకంటే బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి రాజకీయ పరంగా కొన్ని వేలకోట్లు నొక్కేయడం జరిగింది. ఈ బెల్టు షాపుల వల్ల అక్కచెల్లమ్మలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు …
Read More »నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో శ్రీ సత్యదేవుని దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది.నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు.ఇక్కడ పంపా రిజెర్వయర్ వడ్డున ఉన్న కొండపై స్వామివారు వెలశారు.ప్రస్తుతం ఈ గుడికి కొన్ని కొత్త నిభందనలు అమ్మల్లోకి వచ్చాయి.ఇక నుండి దేవాలయాని వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి.ఈ విషయాన్ని ఇంతకు …
Read More »