తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా …
Read More »సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …
Read More »విభిన్న పాత్రలో జగ్గుభాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో జగ్గుభాయ్ నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ వేసినట్లు కనిపిస్తోంది. దానికి ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రంలో ‘ఏసుప్రభు’గా యాక్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం జగపతిబాబు FCUK చిత్రంలో నటిస్తూ బిజీగా …
Read More »