తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …
Read More »తెలంగాణలో చేపపిల్లల పంపిణీలో సరికొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత కార్యక్రమం చేప పిల్లల పంపిణీ. మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఈసారి రికార్డు స్థాయిలో 63.27కోట్లకు పైగా చేపపిల్లలను చెరువులు,కుంటల్లో వదిలారు. మరికొన్ని చోట్ల త్వరలోనే దాదాపు తొంబై లక్షలకు పైగా చేపపిల్లలను అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఇరవై …
Read More »ఈ ఘనత ద్రావిడ్ సైతం చేయలేకపోయాడు??
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ప్రస్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివరి టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు.ఓపెనర్ రాహుల్ (9) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. …
Read More »