ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …
Read More »ఏపీ కేబినెట్ రీషఫిల్.. జగన్ నిర్ణయం అదే!
ఏపీ కేబినెట్ రీషఫిల్ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది. ఈనెల 30న కేబినెట్ రీషఫిల్ చేయాలని తొలుత సీఎం జగన్ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో …
Read More »ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More »సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »