వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లివ కుమార్తె …
Read More »చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!
పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …
Read More »