వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్‌గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ …
Read More »