మీకు హౌసింగ్ లోన్ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల్లో లోన్ లెటర్ ఇవ్వనున్నట్లు హోంలోన్స్ అందించే హెడ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రకటించింది. లోన్ అవసరమైన వారు 9867000000 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా లోన్ ఆఫర్ లెటర్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Read More »జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా..!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఉదయం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు జగన్, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. అయితే వైఎస్ జగన్ కొత్త ఇంటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ ఉన్నాయని… ఇప్పుడు తాడేపల్లిలో మరో …
Read More »మీకు అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా.. ఏమిచ్చి మీరుణం తీర్చుకోను.?
వైఎస్సార్ కాంగ్రెసక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన నియోజకవర్గం నగరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇల్లు కట్టుకున్నారు. గెలిచిననాటినుంచి క్రమం తప్పకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు రోజా ఈక్రమంలో రోజా నగరిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రోజా.. మీఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను.? …
Read More »