సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …
Read More »తెలంగాణ కొత్త గవర్నర్ సౌందర్ రాజన్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!
తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా నేడు తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సౌందర్ రాజన్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. డాక్టర్ నుంచి గవర్నర్‌గా ఎదిగిన సౌందర్ రాజన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డాక్టర్ నుంచి గవర్నర్ వరకు ఎదిగిన తమిళసై ప్రస్థానం **************************************************** – స్వస్థలం : నాగర్ కోయిల్ – తల్లిదండ్రులు : కుమారి …
Read More »ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ గురించి మీకు తెలియని విషయాలు
కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది. చత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా అనసూయా ఉయికేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ పై సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిసెంబర్ 2009లో గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు …
Read More »ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్..!
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహాన్ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్ పార్టీల నుంచి మరో రెండు సార్లు …
Read More »