వాట్సాప్.. అసలు ఈ ఫీచర్ లేని జీవితం ఊహించుకోలేమేమో.. అలాంటి వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. కొన్ని నెలలుగా ఊరిస్తున్న ‘డార్క్‌మోడ్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. రాత్రివేళల్లో వాట్సాప్‌ను ఉపయోగించేవారి కళ్లకు శ్రమ కలగకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈవారం మొదట్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా నేటినుంచి మనదేశంలోని యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా 40కోట్ల మంది వాట్సాప్ …
Read More »ఐఫోన్ ప్రియులుకు శుభవార్త.. కొత్త సిరీస్ వచ్చేసింది !
ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా, వాటికి ఎంత డబ్బు వెచ్చించినా దీని లెక్కే వేరు. ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అదే యాపిల్ ఐఫోన్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ఇది. ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సిరీస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి యాపిల్ హెడ్ ఆఫీస్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియమ్‌లో ఒక ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఐఫోన్ …
Read More »సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 5ప్రో మీ ముందుకు..!
ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి.ఇందులో భాగంగా అన్ని బ్రాండ్ లను తలదన్ని ముద్దున్న ఫోన్ రియల్ మీ. కెమెరా క్లారిటీ, ఫీచర్స్ తో మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. దీని రేట్ విషయానికి వస్తే 13,999/- నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 11న 12గంటలు నుండి సేల్ మొదలవనుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రియల్ మీ 5ప్రో: …
Read More »వాట్స్ యాప్ లో మరో నాలుగు కొత్త ఫీచర్లు
సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో మన అనుమతి లేకుండా మనల్ని చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో …
Read More »