ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలతో వైయస్ జగన్.. దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో లక్షలాది మహిళల కన్నీరు తుడిచేలా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మద్యం పాలసీ….పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాల్లో మద్యనిషేధాన్ని చేర్చిన జగన్..ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నారు. …
Read More »