ఏపీ కొత్త సీఎస్‌గా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని. ఆమెను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సహాని 1984 కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సహాని …
Read More »