దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,00,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 123.25 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ …
Read More »తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 45,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,906కు చేరింది. కొవిడ్ నుంచి 220 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 6,54,765కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది …
Read More »దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని …
Read More »దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు
దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 88 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. ఇందులో 2,88,44,199 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 3,88,135 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ప్రొద్దున నుంచి ఇప్పటివరకు 1422 మంది చనిపోగా.. 78,190 …
Read More »దేశంలో కొత్తగా 94వేల కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడోరోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94వేల మందికి కరోనా సోకింది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది._ …
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »