ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్‌కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్‌ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …
Read More »