ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …
Read More »పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ ఉదయం మరణించారు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ మహానగరంలోని మట్టెవాడలో జన్మించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. వేణుమాధవ్ మరణ వార్త …
Read More »