నేపాల్‌లో ఆదివారం అదృశ్యమైన తారా ఎయిర్‌కు చెందిన విమానం ఆచూకీని అక్కడి ఆర్మీ సోమవారం ఉదయం గుర్తించింది. 22 మందితో అదృశ్యమైన విమానంలో దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఫ్లైట్ కొండల అంచులను ఢీకొట్టినట్లు అంచనా వేస్తున్నారు. కొండలను ఢీకొట్టడంతో విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. 22 మందిలో ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను నేపాల్ ఆర్మీ వెలికితీసింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. …
Read More »నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ పెళ్లి రాహుల్ హాజరైనట్లు లోకల్ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్ …
Read More »భారత్‌లోకి చోరబడ్డ ఉగ్రవాదలు..ప్రస్తుతం అక్కడ దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు
భారత్‌లోకి ఏడుగురు ఉగ్రవాదలు చోరబడినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమచారం అందింది. నేపాల్ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. యూపీలో విధ్వంసం జరిపేందుకే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ప్రస్తుతం అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో యూపీ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తంగా చేశాయి. భారత్‌లోకి ప్రవేశించిన …
Read More »