ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …
Read More »పవన్ నైజం ఇంతే..! సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
అవును, జనసేన పార్టీ ఫ్యాన్ క్లబ్‌కు ఎక్కువ, తోక పార్టీకి తక్కువ. జనసేన పార్టీ పరిస్థితి కూడా ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతుందని నేనెప్పుడో చెప్పాను. చివరకు నేను చెప్పిందే నిజమైంది. పార్టీ కోసం ప్రేమతో, జీవితాన్ని పణంగాపెట్టి శ్రమిస్తున్న కార్యకర్తలను పవన్ కల్యాణ్ గుర్తించకపోగా, డబ్బు ఇచ్చి మరీ పార్టీ టిక్కెట్‌ను ఆశించి జనసేనలో చేరిన ఓ వ్యక్తికి పవన్ కల్యాన్ ప్రాధాన్యత ఇవ్వడమేంటని నేను ప్రశ్నిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు …
Read More »మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …
Read More »నా ఊపిరి ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా… వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ …
Read More »ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నా..వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను ఈనెల 8న (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైసీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా …
Read More »ఈ మహిళ మాటకు 22 మంది ఫిరాయింప్ ఎమ్మెల్యేలు.. ఇక ఎమ్మెల్యే ఫిరాయించకుండ చేసిందా…!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 1000 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో …
Read More »దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక …
Read More »వైఎస్ జగన్ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ …ఆ బైక్ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో… రైతులకు మరో కొత్త హామీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …
Read More »వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రన ప్రారంభం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్, మొగళ్లపాలెం మీదగా సౌత్ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్ మోపూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్ …
Read More »