Home / Tag Archives: NELLORE (page 7)

Tag Archives: NELLORE

పట్టపగలు అందరూ చూస్తుండగానే..ఏపీలో మరో దారుణ హత్య..వీడియో హల్ చల్

అందరూ సంతోషంగా రంజా న్‌ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్‌ వద్ద ఉన్న సప్తగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్‌ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, …

Read More »

కన్న కొడుకు కళ్ల ముందే రైలు క్రింద పడి ముక్కలు..ముక్కలు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రల ముందే కన్న కొడుకు క్షణాల్లో మరణించడం వారిని షాక్ గురిచేసింది. తానెక్కిన రైల్లో తల్లిదండ్రులు ఎక్కలేకపోవడంతో కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో కన్నవారి కళ్ల ముందే ఓ యువకుడు కాలు జారి రైలు క్రింద పడి ముక్కలు,ముక్కలు అయిపోయాడు .పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో శ్రీనివాసరావు,నగరత్నమ్మ దంపతులకు ఇద్దరూ కుమారులు..చిన్నకుమారుడు సాయిచంద్(14) 9వ తరగతి చవుతున్నాడు. శుక్రవారం …

Read More »

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి

గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు..సీసీ కెమెరాలో రికార్డ్

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్‌ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ గురిమీడి సతీష్‌ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో జిరిగిన చోరిలో రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవ ర్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఎమ్మెల్యే లేడని …

Read More »

జగన్ ఒక్క మాట రా అంటే చాలు.. 1000 మంది అనుచరులతో వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం..!

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …

Read More »

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

నెల్లూరు రాజ‌కీయాలంటే గ‌తం వ‌ర‌కు ఆనం బ్ర‌ద‌ర్సే గుర్తుకు వ‌చ్చే వారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ అనే చెప్పుకునేంత వ‌ర‌కు వెళ్లింది. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేత‌గా అనీల్ కుమార్ యాద‌వ్ ఎదుగుతున్నారు. ప్రజా స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న అనీల్ కుమార్ యాద‌వ్‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈర్ష్య ప‌డేంత‌లా జిల్లాలో విప‌రీత‌మైన మాస్ …

Read More »

నేడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు..!

టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్‌) కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత …

Read More »

టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్‌ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా …

Read More »

నెల్లూరులో తెలుగుదేశం ఖాళీ..వైసీపీలోకి తెలుగుదేశం కీలక నేతలు.!

నిన్నటివరకు ఎంతమందెక్కిన…మా సైకిల్ మీద ఇంకొక్కరికి ఖాళీ ఉందంటు చెప్పుకొచ్చిన తెలుగుదేశానికి…తత్వం బోదపడే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.నెల్లూరు జిల్లాలో అనం రామనారాయణరెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరికపై దాదాపుగా ఖరారయ్యింది. నిన్నటి వరకు ఆనం ఆఫీసులొ గొడ మీద నవ్వుతూ ఉన్న చంద్రబాబు పటం…ఇప్పుడు చెత్తబుట్టలొ పడి ఏడుస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు .నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat