Home / Tag Archives: NELLORE (page 6)

Tag Archives: NELLORE

కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందా.?

నెల్లూరు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. స్వయానా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్క భర్త రామకోట సుబ్బారెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి కుమారులు శశిథర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి, అనుచరులతో కలిసి కొద్దిసేపటిక్రితం జగన్‌మోహన్‌ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నేను పోటీ చేయనయ్యా…చంద్రబాబుతో మంత్రి నారాయణ

నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ.. నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా???  అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం …

Read More »

నెల్లూరు జిల్లాలోటీడీపీకి గట్టి ఎదురు దెబ్బ ..కీలక నేత వైసీపీలో చేరిక

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్ప‌టికే వ‌ల‌సలు మ‌రింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్‌ నందకుమార్‌ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ …

Read More »

నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు …

Read More »

కార్పొరేటర్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తప్ప ఒక్కరు కూడా అక్కడి జన్మభూమిలో పాల్గొనలేదు. ఎందుకో తెలుసా.?

ఇద్దరు జిల్లా మంత్రులు ఉన్న జిల్లాలో ” జనం లేని జన్మభూమి”….నెల్లూరు జిల్లాలో నగరంలో 11డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో జన్మభూమి కార్యక్రమ౦ జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ ,టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు తప్ప మిగతా జిల్లా,నగర నాయకులు, డివిజన్ నాయకులు ఎవ్వరు పాల్గొన్నాలేదు. అక్కడ ఉన్న ప్రజలు ప్రచారం కోసం జన్మభూమి కార్యక్రమం అని అస్సలు జిల్లా, డివిజన్ నాయకులకు ఒక్కరికి ఒక్కరు పడక గ్రూప్ …

Read More »

టీడీపీ కంచుకోట ఔట్..50 మంది నేతలు వైసీపీలో చేరిక

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కంచుకోట బీటలు వారింది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కమ్మపాళెం నుంచి 50 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

Read More »

ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు

ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవ‌కాశం కనిపిస్తోంది. శ్రీహ‌రికోట నుంచి 1140 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లున్నాయి. స‌ముద్రం అల్లక‌ల్లోలంగా ఉండడంతో జాల‌ర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెల్లకూడ‌దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే స‌మ‌యంలో …

Read More »

ఏపీలో టీడీపీకి భారీ షాక్…ఈ నెల 22న వైసీపీలో చేరనున్నట్టు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో అధికార ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైసీపీ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర మాజీ మంత్రి, …

Read More »

టీడీపీ బిగ్ షాక్…30 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేత వైసీపీలోకి..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది . అధికారంలో టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆసక్తి రేపుతుంది. తాజాగా వైసీపీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. వైసీపీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టిని బుధ వారం కావలి పట్టణంలోని నమస్కార్‌ హోటల్‌లో …

Read More »

ఊరిలో సగంమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రావూరులో ఉద్రిక్తత

తాజాగా నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకుని విచారించారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat