జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలోని వైసీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస ఎంపీగాఉండి వెంటనే పదవికి రాజీనామాచేసి వైఎస్సార్‌సీపీలో చేరి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా …
Read More »అగ్రెసివ్ ఎమ్మెల్యే, యువకుడిగా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్.. జగన్ కు వీరాభిమాని
జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 2009 ఎన్నికల్లో …
Read More »నెల్లూరుకు మనం చేసిన అన్యాయం ఏమిటి..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా …
Read More »అనిల్ నే నమ్మిన నెల్లూరు ప్రజలు.. టీడీపీ పని ఇక నారా..యణ.. నారా..యణ..
తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …
Read More »ఇతను సోమిరెడ్డి కాదు..సోదిరెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…టీడీపీ సీనియర్ నేత. మీడియాలో తరచు కనిపించే నాయకుడు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగే నాయకుడు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది మంత్రుల వలే…సోమిరెడ్డి సైతం ఘోర పరాజయం పాలయ్యారు. అయితే, మిగతా మంత్రులది ఒక ఎత్తు…సోమిరెడ్డి ఓటమి ఒక ఎత్తు అంటున్నారు. ఆయనకు ఓటమి కంటే అవమానం ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. సర్వేపల్లి నుంచి బరిలో …
Read More »నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార వెల్లడించాము. …
Read More »నెల్లూరు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో వైసీపీ 10 కి 10 సీట్లు దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. నెల్లూరు జిల్లాలో.. మొత్తం 10 …
Read More »నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు..మంత్రి నారయణ
‘నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ …
Read More »నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు ఉన్నాడా..?
ఆంద్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా అనేక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నారాయణ నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి ఉన్నాడా..? అవును నిజమే అనిపిస్తుంది ఈ మధ్య స్థానికంగా పత్రికలో నారాయణ తోడల్లుడు రామ్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా ఆయన వెలువరించడం జరిగింది…మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు వెనుక …
Read More »ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన పట్టాభి.. ఇలాంటి వారికి ఓటేస్తే నెల్లూరు అధోగతి పాలవడం ఖాయం
వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.. చిత్తూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి, ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు, అంతకంటే ముందు మంత్రి నారాయణకు ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు, నారాయణ హాస్పిటల్స్ సీఈవో అయితే ఇన్ని పదవులు డబ్బు సంపాదించడానికి ఇన్ని అవకాశాలూ ఉన్నా పట్టాభి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నాడు.. 2014 ఎన్నికల ముందు నారాయణ విద్యాసంస్థల అధిపతిగానే అందిరికీ తెలుసు. టీడీపీ సానుభూతిపరుడిగా చాలామందికి తెలియదు.. అయితే 2014లో టీడీపీ …
Read More »