Home / Tag Archives: NELLORE (page 10)

Tag Archives: NELLORE

ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నా…జగన్ నాకు దైవంతో సమానం..ఎమ్మెల్యే

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన …

Read More »

చిరంజీవిపై సెక్స్ వర్కర్ ..30 వేల నగదు ఎత్తుకెళ్లిన

నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్‌.చిరంజీవి ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్‌ 29వ …

Read More »

సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పి

ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే… నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్‌ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్‌-2 సినిమా థియేటర్‌కు సినిమా చూసేందుకు …

Read More »

విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్‌ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం

ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్‌ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్‌ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్‌కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …

Read More »

ఎస్ఐ…. మహిళతో ఎంత దారుణంగా మాట్లడినాడో ….వీడియో చూడండి

మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్‌ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు కథ : నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat