ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉదయగిరి నియోజక వర్గంలో జోరుగా సాగుతున్న జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జగన్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు. …
Read More »45 ఏళ్ళకే పించన్ ఇస్తాడా జగన్.. అని హేళి చేసిన టీడీపీ బ్యాచ్‌కి.. జగన్ సమక్షంలో ఓ మహళ చెప్పింది వింటే..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఓ ఆశక్తికర సంఘటన జరింగింది. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న చిన్న చిన్న సభల్లో అక్కడ గ్రామాల్లో వారికి ఎదురవుతున్న పరిస్థితులు.. అలాగు కొన్ని సమస్యలు గురించి పజలు డైరెక్ట్‌గా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సభలో ఒక మహిళ మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »