పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది. నెల్లూరుకి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి …
Read More »ఎమ్మెల్యే అనీల్ సార్ ..నేను మీ వీరాభిమానిని. మాది తెలంగాణా..మీతో ఓ ఫోటో
గత కొన్ని సంవత్సరాలుగా నిత్యం నెల్లూరు పట్టణ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ..పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూనే… కొన్ని కొత్త మంజూరీలు కూడా తెచ్చుకుని హడావుడి చేస్తూ పార్టీ నేతల్లో ఉత్సాహాం నింపుతూ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు ఆయనే నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. అనీల్ కుమార్ కు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ …
Read More »‘భయం అంటే నాకు తెలియదు. అది నా రక్తంలోనే లేదు’ వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తరువాత అంతటి దమ్ము , ధైర్యంగా మాట్లాడే మగాడిగా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.నెల్లూరు నగరంలో తనను ఓడించే మగాడు , మొనగాడు ఇంకా పుట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనిల్ కుమార్ దమ్మున్న నాయకుడు అని నిరూపించుకున్నాడు..తాజాగా …
Read More »ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు…తీవ్ర ఉద్రిక్తత
ఏపీలోని నెల్లూరు జిల్లా సాలుచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆయన ఘటనాస్థలిలో బైఠాయించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అనిల్ కుమార్ తో పాటు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆందోళన …
Read More »జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . …
Read More »