అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి
కొందరు పెద్దమనుషుల పెద్దరికాన్ని కాపాడటానికి అందరికీ తెలియాల్సిన కొన్ని నిజాలను ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రలో సమాధి చేసి పాఠ్య పుస్తకాల్లో వారిని గొప్పగా చూపిస్తూ హీరోలుగా మార్చారనీ, నిజమైన దేశభక్తులకు ఒరిగిందేమీలేదనీ, వారు అజ్నాతంలో మిగిలిపోయారనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ అలాంటివారిలో ఒకడైన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రస్ధావించుకోవాల్సిన రోజు ఈ పిబ్రవరి 27. ఆజాద్.. 15 ఏళ్ళ ప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి యువతలో దేశభక్తిని రగిలించి, చైతన్యవంతుల్ని …
Read More »ఆంధ్ర శని కావాలంటే కూటమికి ఓటేయండి
తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్‌చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మబోరన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రదారి లగడపాటి అని విమర్శించారు. “కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రలో మాకుపట్టిన శనిని తెలంగాణ ప్రజలు తీసుకుంటామంటే అభ్యంతరంలేదు. టీడీపీ …
Read More »