దేశంలో కరోనా వైరస్ కొద్దిగా శాంతించినట్లు కన్పిస్తున్నది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు 62 వేల మందికి కరోనా సోకింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 7 లక్షలకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 62,212 కరోనా పాటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య …
Read More »ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్ !
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు నెల్లూరుగా వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా …
Read More »చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …
Read More »