ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి, …
Read More »