కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
Read More »వెలుగులోకి వచ్చిన మరో బ్యాంకు కుంభకోణం ..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము .ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా దగ్గర నుండి నిన్నటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణంలో ప్రధాన పాత్ర ఉన్న నీరవ్ మోదీ వరకు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము . తాజాగా మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .దాదాపు ఆరు వందల …
Read More »దర్జా దొంగలు..!!
ఓ సాధారణ రైతు పాతిక వేల రూపాయల అప్పుకోసం వస్తే ఆ రైతును పురుగును చూసినట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధనలు పాటించాలో అన్నింటిని ఏకరువుపెడతారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసినట్టు చూడటమే కాకుండా సవాలక్ష కొర్రీలు పెడతారు. అది కూడా అదిగమించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండక …
Read More »