ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం విమానాశ్రయం వద్ద బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ ‘సేవ్ అవర్ ఫ్రెండ్’బ్యానర్‌తో నిల్చుండగా. కారులోంచి బ్యానర్ చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడి నీరజ్‌కుమార్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో …
Read More »