మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …
Read More »