ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరిక ఎప్పుడనేది స్ఫష్టం అయ్యింది. రేపు ఆయన విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబ అభిమానులను విశాఖకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. గూడూరు, వెంకటగిరి …
Read More »వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం..మరో మాజీ ముఖ్యమంత్రి కొడుకు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని …
Read More »వైసీపీలోకి నేదురుమల్లి..!
అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More »ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …
Read More »