కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »మనది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ … ఈ కార్యక్రమంలో ముగ్గురు …
Read More »దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే..
దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మట్లాడుతూ … మీకు మేము ఉన్నాం.. మీరు ఒంటరి కాదు.. మనమంతా ఒక కుటుంబం.. …
Read More »