కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.అయితే ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని వస్తువుల ధరలు పెరగడం ..తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒక లుక్ వేద్దాం .. ధరలు పెరిగేవి .. ఎలక్ట్రానిక్ వస్తువులు …
Read More »2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు . కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో …
Read More »2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర …
Read More »ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …
Read More »ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…
ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …
Read More »చేతులెత్తేసిన మోదీ -చిక్కుల్లో చంద్రబాబు .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను …
Read More »