తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి ఇరవై మూడు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఇరవై నాలుగు నుంచి నలబై రెండుకు పెంచాలి. …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »సంగారెడ్డికి పోషణ్ అభియాన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు పోషణ్ అభియాన్ అవార్డు వరించింది. జిల్లాలో పోషణ్ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ …
Read More »2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంటులో 2019-20కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా.. మరికొన్ని వర్గాలకు నష్టం చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు,విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో తెలుసుకుందామా..? పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, …
Read More »