ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా …
Read More »కరోనా ఎఫెక్ట్ – కేంద్రం సంచలన నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ ప్రభలుతుంది.కరోనా వైరస్ బారీన పడకుండా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల లాక్ డౌన్ ప్రకటించాయి.ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలను ప్రచారంలో వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. తాజాగా మరో …
Read More »మధ్యప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ …
Read More »3బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం..?
ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరగనున్నది. ఇందులో భాగంగా ఈ రోజు భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పంద పత్రాలపై చర్చ జరిగే అవకాశముంది. 24MH-60 రోమియో,ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. నేవీకి రోమియో,ఆర్మీకి …
Read More »రంగంలోకి అమిత్ షా..?
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో …
Read More »ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”1947లోనే ముస్లీంలందర్నీ పాకిస్తాన్ కు పంపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ముస్లీం దేశం కావాలని 1947పూర్వమే మహమ్మద్ జిన్నా ఒత్తిడి తెచ్చారు. అందుకూ మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అప్పుడే కనుక ముస్లీంలను పాక్ కు పంపించి అక్కడి హిందువులను ఇక్కడి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే వారమే కాదని తెలిపారు.
Read More »తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …
Read More »సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా
సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది. దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు …
Read More »జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్
ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …
Read More »