గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …
Read More »