టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రతారగా వెలుగుతూ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నయనతారకు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కిక్కెంచే హీరోయిన్‌గా పేరుంది . మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. తరువాత విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. వీరి ప్రేమకు పునాది.. నాన్‌మ్ రౌడీ ధాన్(తెలుగులో …
Read More »నయనతార చంద్రబాబును అలా ..!!
పలువురితో ఎఫైర్స్ నడిపిన నటీమణుల్లో నయనతారది ఎన్నో స్థానమో అన్న విషయం పక్కన పెడితే… దక్షిణాది సినీ ఇండస్ర్టీలలో మాత్రం ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతుండటం విశేషం. అయితే, ఈ హాట్‌బ్యూటీ నటించిన తాజా చిత్రం కర్తవ్యం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నాడు విజయశాంతి, నేడు నయనతార అనేలా తన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకునేలా తన నటనా ప్రతిభను …
Read More »లవర్ తో నయనతార చెట్టాపట్టాలు..!
టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ చిన్న చిన్న క్యారెక్టర్ గురించి స్టార్ హీరోయిన్ వరకు తప్పక ప్రేమలో పడతారు.ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం . తాజాగా దాదాపు దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకే సొంతమైన చక్కని అభినయం ..అందంతో చెరగని ముద్ర వేసుకున్న …
Read More »అలాంటివి చేయాలంటే.. ఒక్క బాలయ్యకి మాత్రమే సాధ్యం.. ఎనీ డౌట్స్..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తప్పుకుండా ఊహలకు అందని విన్యాశాలు వుంటాయి. జై సింహాలో కూడా అలాంటి విన్యాశం ఒకటి ఉంది. ఈ సినిమాలో బాలయ్య బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఒకటి హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. మహీంద్ర సర్.. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న …
Read More »”బాలకృష్ణకు ఘోర అవమానం”
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 95 శాతం పనులు పూర్తైనట్లు అధికారిక సమాచారం. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన నయన తార ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము నటించచిన చిత్రంలోని హీరోల …
Read More »ఆ “హీరోయిన్” గురించి రకుల్ షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ .ఇటు తన అందంతో అటు అభినయం తో యువత దగ్గర నుండి సినిమా ప్రేక్షకుల వరకు అందరి మదిని దోచుకుంది ఈ ఢిల్లీ అందాల రాక్షసి .వరస విజయాలతో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతుంది .రకుల్ ఇటీవల ప్రముఖ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది . ఆ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో నిన్న మొన్నటివరకు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఒక వెలుగు …
Read More »కలెక్టర్‌గా నయనతార..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్ర లోనైనా యిట్టె లీనమైపోయే గ్లామర్ బ్యూటీ నయనతార.. ఇప్పుడు కలెక్టర్‌గా కనిపించబోతుంది. నయనతార మెయిన్ రోల్ లో తమిళంలో తెరకెక్కుతున్న ఆరమ్ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేయబోతున్నారు. గోపి నైనర్ దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుంది. ఇక నిర్మాత మాట్లాడుతూ రాజకీయం నేపథ్యంలో, నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. మా టైడెంట్ …
Read More »త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే
టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్‌తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »