నయనతారలో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతోంది. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిన నయన్ తన సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణయిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొలమావు కోకిల చిత్రాన్ని ఎవరూ ఊహించని డేట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ ప్రస్తుతం కొలమావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైలర్ చూసి సమంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. …
Read More »